కళ్ళు మూసినా నువ్వే, తెరిచినా నువ్వే...
అంటే నేను కన్నులుండి గుడ్డివాడిని...
నీ అందాన్ని మాత్రమే చూపించే ఈ అందమైన అంధత్వం
అమోఘం, అనిర్వచనీయం..
నా కళ్ళ నుండి నువ్వు తప్పుకుంటే నాకు కనిపించేది,
ఈ ప్రపంచం కాదు ప్రియా...
మరో ప్రపంచపు ప్రవేశ ద్వారం
నా ఆకస్మిక మరణం...
it slipped my mind....
ReplyDelete