Monday 7 May 2012

మనసు మాట వినదు


ఈ ప్రపంచంలో చాలా వాటిని తన అదుపులో ఉంచుకోగల మనిషి
తన మనసును మాత్రం అదుపులో ఉంచుకోలేడు..
వద్దనుకున్నవారే పదే పదే గుర్తొచ్చి బాధిస్తుంటారు..
మనసు పొరలలో జొరబడి వేధిస్తుంటారు..

No comments:

Post a Comment